ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైనప్పటికీ, ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఒక సిక్సర్ బాదడం ద్వారా.. ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా అభిషేక్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు పాండ్యా (27 సిక్సర్లు) పేరిట ఉండగా, అభిషేక్ 28 సిక్సర్లతో దాన్ని బద్దలు కొట్టాడు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ


