ఇంగ్లండ్ చేతిలో భారీ ఓటమితో భారత జట్టు కోచింగ్ స్టాఫ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే వారికి కీలక సూచనలు చేశాడు. నాలుగో టీ20లో కూడా ఇదే జట్టును కొనసాగించాలని, జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. అలా చేయడం వల్ల ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగి, మెరుగైన ప్రదర్శన చేయగలరని ఆయన అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
అదే జట్టును కొనసాగించండి: కుంబ్లే


