వరుసగా మూడు మ్యాచుల్లో విఫలమైన సంజు శాంసన్‌ను IND పక్కన పెట్టడంపై కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. జట్టు నుంచి తప్పించడానికి గల కారణాలను సంజుకు స్పష్టంగా వివరించానన్నాడు. WCలో అద్భుతంగా రాణించినా, సిరీస్ ఎంపికలో ప్లేయర్ ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నాడు. సంజు మళ్లీ పుంజుకుని ఇదే జింబాబ్వే సిరీస్‌లోనే పునరాగమనం చేయవచ్చని గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు.
క్రీడలు
సంజును పునరాగమనం చేయవచ్చు: గంభీర్


