హైదరాబాద్: 28°C
వార్తలు

అంగన్‌వాడీ కేంద్రాలకు వంట సామాగ్రి పంపిణీ

సత్యసాయి: కొత్తచెరువు మండలం బైరాపురంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా నియోజకవర్గంలోని 45 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.40 లక్షల విలువైన వంట సామాగ్రిని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి, పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు.