హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలలో సోషల్ ఆడిట్

MDK: చేగుంట మండల పరిధిలోని బోనాల కాంప్లెక్స్ పాఠశాలలో ఎస్ఎస్ఏ మెంటర్లు భరత్, సత్య ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ క్రమంలో స్కూల్ రికార్డులతో పాటు గత మూడేళ్ల నిధుల వినియోగాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం కృష్ణారావు, ఉపాధ్యాయులు, VOO, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.