ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో ఘోర పరాజయం పాలై, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకబడింది. ఈ ఓటమితో భారత జట్టు అంతర్జాతీయ టీ20 చరిత్రలోనే ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లతో కలిపి, టీ20ల్లో భారత్ వరుసగా 5 మ్యాచ్‌ల్లో (ఒకటి రద్దు) ఒక్క విజయం కూడా నమోదు చేయకపోవడం ఇదే తొలిసారి.
క్రీడలు
టీమిండియా చెత్త రికార్డు: ఇదే తొలిసారి


