భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై నుంచి బెంగళూరుకు తన మకాం మార్చాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE)ను తన శాశ్వత శిక్షణ కేంద్రంగా మార్చుకున్న అతడు, ఇటీవల బెంగళూరు వీధుల్లో తన సరికొత్త రూ. 12 కోట్ల ఫెరారీ కారులో షికారు చేస్తూ కనిపించాడు. ఈ లగ్జరీ కారుతో పాటు హార్దిక్‌ను చూసేందుకు స్థానిక అభిమానులు భారీగా తరలివచ్చారు.
క్రీడలు
బెంగళూరు రోడ్డుపై హార్దిక్ షికారు


