ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంపై భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ ఆటతీరు అత్యంత చెత్తగా సాగిందని, ఈ ఓటమి అంగీకరించలేనిదన్నాడు. బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడం, పవర్‌ప్లేలో కీలక వికెట్లు కోల్పోవడమే తమను దెబ్బతీశాయని, వ్యూహాలను మైదానంలో సరిగ్గా అమలు చేయలేకపోయామని శ్రేయస్ అంగీకరిస్తూ.. బలంగా పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.
క్రీడలు
అదే మమ్మల్ని దెబ్బతీసింది: శ్రేయస్


