హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా చెత్త రికార్డులు

ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమితో టీమిండియా ఎన్నో అప్రతిష్టాత్మక రికార్డులను మూటగట్టుకుంది. పరుగుల పరంగా (125 రన్స్) భారత్‌కు ఇదే అతిపెద్ద ఓటమి. 76 పరుగులకే ఆలౌట్ కావడం T20ల్లో రెండో అత్యల్ప స్కోరు. చివరి 5 మ్యాచుల్లో ఒక్క విజయం కూడా లేకపోవడం ఇదే తొలిసారి. కాగా, శ్రేయస్ కెప్టెన్సీలో ఆడిన గత 12 మ్యాచ్‌ల్లో భారత జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలవడం గమనార్హం.