ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్ శర్మ(10), వైభవ్ సూర్యవంశీ(13), ఇషాన్ కిషన్ (13) శ్రేయస్ అయ్యర్ (5), అక్షర్ పటేల్ (10) దూబె(2) రాణించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లు జోష్ టంగ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆర్చర్ 3 వికెట్లు, రషీద్ 2 వికెట్లు, విల్ జాక్స్ ఒక వికెట్ పడగొట్టాడు
క్రీడలు
IND Vs ENG: భారత్‌కు ఘోర పరాభవం


