హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs ENG: భారత్ టార్గెట్‌ ఎంతంటే?

భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 201/7 స్కోరు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (70) హాఫ్ సెంచరీ చేశాడు. సామ్ కరన్ (41*), బట్లర్ (36), హ్యారీ బ్రూక్ (16), విల్ జాక్స్ (14), జాకబ్ బెతెల్ (13) పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ పటేల్ ఒక వికెట్‌ తీశాడు.