హైదరాబాద్: 28°C
క్రీడలు

టాస్‌ గెలిచిన భారత్‌.. ENG ఫస్ట్‌ బ్యాటింగ్‌

ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య మరికాసేపట్లో మూడో టీ20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్‌ చేయనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.