ఉప్పల్ వేదికగా జరుగుతున్న టీజీ20 లీగ్ రెండో మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్‌తో తలపడుతున్న రంగారెడ్డి రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమవుతోంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే రంగారెడ్డికి ఈ మ్యాచ్‌లో భారీ విజయం తప్పనిసరి. మరోవైపు, ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన వరంగల్ వారియర్స్ కేవలం ఒక విజయంతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
క్రీడలు
టాస్ గెలిచిన రంగారెడ్డి.. వర్షం అంతరాయం


