ZIM సిరీస్‌కు ఎంపికైన INDలో కెప్టెన్ అయ్యర్ మార్క్ కనిపిస్తోంది. శ్రేయస్‌తో పాటు సూర్యాన్ష్, ప్రభ్‌సిమ్రన్, యష్ ఠాకూర్.. ఇలా 4 పంజాబ్ ఆటగాళ్లే ఉన్నారు. SRH నుంచి ముగ్గురు, KKR, LSGల నుంచి ఇద్దరేసి చొప్పున ఎంపికవగా..CSK, RR, MI, GTల నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. RCB నుంచి ఎవరూ ఎంపిక కాలేదు. దీంతో RCB ఏం పాపం చేసింది? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
క్రీడలు
జట్టు ఎంపికలో శ్రేయస్ మార్క్..పాపం RCB..


