హైదరాబాద్: 28°C
క్రీడలు

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

ఇంగ్లండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ తడబడుతోంది. 5 ఓవర్లకు 52/5 స్కోర్‌ చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఓవర్ మినహా మిగతా 4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ (10), వైభవ్ సూర్యవంశీ (13), ఇషాన్ కిషన్ (13) శ్రేయస్ అయ్యర్ (5), అక్షర్ పటేల్ (10) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు, జోష్ టంగ్ రెండు వికెట్లు తీశారు.