మహబూబ్‌నగర్ జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు మూడు నెలల ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణను కల్పిస్తున్నట్లు డీవైఎస్‌వో రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్, ఎలక్ట్రిషియన్, మొబైల్ సర్వీసింగ్ వంటి కోర్సుల్లో చేరడానికి ఈ నెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 94407 88502 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
వార్తలు
నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ


