MBNR: జడ్చర్లలో గాంధీ ట్రస్ట్ భూముల వివాదాల నేపథ్యంలో భూముల యాజమాన్యం పూర్తిగా తేలే వరకు ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు ఇవ్వబోమని మున్సిపాలిటీ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేసి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ పూర్తయ్యే వరకు కొత్త అనుమతులు ఉండవని స్పష్టం చేసింది.
వార్తలు
గాంధీ ట్రస్ట్ భూముల్లో నిర్మాణాలకు బ్రేక్


