హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: వాంకిడి మండలం పరిధిలోని బెండరా, ఖిరిడి, నవేగూడ, తేజపూర్, నావేగం, ఇందాని గ్రామపంచాయతీలకు బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రవీందర్ తెలిపారు. రేపు 33కేవీ ఇంటర్ లింక్ లైన్ పనుల నిమిత్తం పవర్ కట్ చేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.