ఫిఫా వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. 3-2 గోల్స్ తేడాతో ఈజిప్టును ఓడించింది. తొలుత అర్జెంటీనా 2-0తో వెనుకబడింది. అయితే.. రొమెరో, మెస్సిలు నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేయడంతో ఆట సమమైంది. ఈ క్రమంలోనే స్టాపేజ్ టైమ్‌లో అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ గోల్ చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
క్రీడలు
మెస్సి జోరు.. క్వార్టర్ ఫైనల్స్‌కు అర్జెంటీనా

