హైదరాబాద్: 28°C
వార్తలు

హైదరాబాద్‌కు కొత్త బస్సు సర్వీస్ కోరుతూ వినతి

NRPT: మద్దూరు–హైదరాబాద్ మార్గంలో బస్సులు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నారాయణపేట–మద్దూరు–కొత్తపల్లి–కోయిలకొండ–మహబూబ్‌నగర్–జడ్చర్ల–హైదరాబాద్ రూట్‌లో కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సు నడపాలని కోరుతున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని అభిప్రాయపడుతున్నారు.