శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవలేదు. అతడి నేతృత్వంలో యూకే పర్యటనకు వెళ్లిన భారత్..ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో అనూహ్యంగా ఓడిపోయింది. ENGతో తొలి టీ20 వర్షంతో రద్దు కాగా.. అనంతరం రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. టీ20ల్లో IND వరుసగా 5 మ్యాచ్‌ల్లో (ఒకటి రద్దు) గెలుపు రుచిచూడకపోవడం ఇదే తొలిసారి.
క్రీడలు
పాపం శ్రేయస్.. అన్ని ఓటములే


