హైదరాబాద్: 28°C
క్రీడలు

తిలక్ వర్మ స్టంపింగ్‌ ఔటా?.. నాటౌటా?

IND-ENG మధ్య జరిగిన మూడో టీ20లో IND బ్యాటర్ తిలక్ వర్మ అవుటైన తీరు వివాదాస్పదమైంది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేసిన తిలక్ స్టంపింగ్‌పై అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. ఈ మ్యాచ్‌లో IND 125 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది.