హైదరాబాద్: 28°C
క్రీడలు

విదేశీ పిచ్‌లపై చేతులెత్తేస్తున్న స్టార్ బ్యాటర్లు

సొంత మైదానంలో చిరుతల్లా రాణించే టీమిండియా ఆటగాళ్లు విదేశీ పిచ్‌లపై చేతులెత్తేస్తున్నారు. ఐపీఎల్ స్టార్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, శివం దూబే వంటి భారీ లైనప్ ఉన్నా భారత్ తడబడుతోంది. ఐర్లాండ్ చేతిలో ఓడి, ఇంగ్లండ్‌తోనూ అదే వైఫల్యాన్ని కొనసాగిస్తోంది. కనీసం నాలుగో టీ20లో గెలిచి భారత్ పుంజుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.