హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ బర్త్‌డే: ఫిఫా వరల్డ్ కప్ పేజీ క్రేజీ పోస్ట్!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఫిఫా వరల్డ్ కప్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రత్యేక పోస్ట్‌ చేసింది. మెస్సీ, ఎంబాపె, హాలాండ్ ప్రస్తుత టోర్నీలో తలో 7 గోల్స్‌తో ఉండడంతో.. వారి ఫొటోను షేర్ చేస్తూ '7 గోల్స్.. తలా ఫర్ ఏ రీజన్' అంటూ 'హ్యాపీ తలా డే' అని క్యాప్షన్ ఇచ్చింది. మరోవైపు తమిళనాడు సీఎం విజయ్ కూడా SMలో ధోనీకి శుభాకాంక్షలు తెలిపారు.