హైదరాబాద్: 28°C
క్రీడలు

రొనాల్డో ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుడిగా క్రిస్టియానో రొనాల్డో నంబర్‌వన్ స్థానంలో నిలిచాడు. బ్లూమ్‌బర్గ్‌ ప్రకారం.. 2026 నాటికి ఆయన నికర ఆస్తి విలువ దాదాపు 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది. 2025 జూన్‌లో బిలియన్ మార్క్ దాటిన తొలి ఫుట్‌బాలర్‌గా రొనాల్డో రికార్డు సృష్టించాడు.