హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్‌లో ఇండియన్ ప్లేయర్

ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన స్పిన్నర్ శ్రీ చరణి నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్‌లో కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచింది. ఐసీసీ ప్రకటించిన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ లో చోటు దక్కించుకున్న ఏకైక IND ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.