హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇండస్ట్రీలో గోల్డెన్ స్పూన్లు పనిచేయవు:నిర్మాత 

'రాజా ది రాజా' ట్రైలర్ లాంచ్‌లో నిర్మాత రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలోకి ఎవరైనా గోల్డెన్ లేదా డైమండ్ స్పూన్‌తో రావచ్చు కానీ, ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఆ స్పూన్లు పని చేయవన్నాడు. నటులను నిలబెట్టేది స్వయం ప్రతిభేనని స్పష్టం చేశాడు. టాలీవుడ్ స్టార్ కిడ్స్, వారసత్వ హీరోలను ఉద్దేశించే ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు చర్చిస్తున్నారు.