భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చి, జింబాబ్వే సిరీస్, ఏషియన్ గేమ్స్ కోసం వీవీఎస్ లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనల కోసం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో నిన్న భారత జట్టును ప్రకటించారు. అయితే ఈ జట్టు నుంచి సంజు శాంసన్‌ను తప్పించి, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ అవకాశం కల్పించింది.
క్రీడలు
గంభీర్‌కు రెస్ట్..రంగంలోకి కొత్త కోచ్.!


