భారత టీ20 కెప్టెన్సీని శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించడంపై సూర్యకుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనను ఆయన తీవ్రంగా ఖండించాడు. ఆ వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అదంతా దుష్ప్రచారమని క్లారిటీ ఇచ్చాడు. అన్-వెరిఫైడ్ వార్తలను నమ్మవద్దని కోరుతూ.. టీమ్ఇండియాకు తన పూర్తి మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశాడు.
క్రీడలు
అదంతా ఫేక్..ఆ ప్రకటన నేను చేయలేదు: సూర్య


