తమిళనాడు సీఎం విజయ్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ధోని నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ భావి తరాలకు ఆదర్శమన్నారు. జార్ఖండ్‌లో పుట్టినా CSK తరఫున ఎన్నో విజయాలు అందించి, తమిళనాడుకు సేవలందించారని కొనియాడారు. ధోని వల్లే చెన్నై నగరానికి ఎంతో మంచి పేరు వచ్చిందని విజయ్ గుర్తుచేశారు.
క్రీడలు
ధోనికి బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం విజయ్


