హైదరాబాద్: 28°C
క్రీడలు

తన్మయ్‌ శతకం.. పాలమూరు టార్గెట్‌..!

టీజీ20లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కరీంనగర్‌ డైమండ్స్‌ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. తన్మయ్‌ అగర్వాల్‌ (109)శతకంతో అదరగొట్టాడు. పాలమూరు బౌలర్లలో అశ్వద్‌ 2 వికెట్లు, అఫ్రిదీ, రిషబ్‌, నిశాంత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.