వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమై, ఇంగ్లాండ్‌తో రెండో టీ20 జట్టులో చోటు కోల్పోయిన ఓపెనర్ సంజు శాంసన్..ఈ నెల చివర్లో జరిగే జింబాబ్వే పర్యటనకు పూర్తిగా దూరమయ్యాడు. ప్రకటించిన మూడు టీ20ల భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే, శాంసన్‌పై సెలక్టర్లు వేటు వేశారా లేక విశ్రాంతినిచ్చారా అన్నదానిపై బీసీసీఐ స్పష్టత ఇవ్వకపోవడంతో అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది.
క్రీడలు
సంజుపై వేటా.. విశ్రాంతా?


