హైదరాబాద్: 28°C
క్రీడలు

ఢిల్లీలో స్టార్ క్రికెటర్ కన్నుమూత 

ఆఫ్గానిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) అనారోగ్యంతో మరణించాడు. ఇమ్యూన్ సిస్టమ్‌కు సంబంధించిన ‘హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్’ (HLH) అనే అరుదైన వ్యాధితో పోరాడుతూ ఢిల్లీలోని ఆసుపత్రిలో అతడు ఇవాళ తుదిశ్వాస విడిచాడు. జద్రాన్ 2009-20 మధ్య 32 T20Iలు, 43 వన్డేల్లో 74 వికెట్లు తీసి జట్టు ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు.