ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో సంజు శాంసన్‌ను తప్పించి అభిషేక్, వైభవ్‌లతో ఓపెనింగ్ చేయించడాన్ని మహ్మద్ కైఫ్ తప్పుబట్టాడు. గత ప్రపంచకప్‌లో ఇషాన్, అభిషేక్ ఓపెనర్లుగా విఫలమయ్యాక శాంసన్ రాకతోనే సమస్య తీరిందని గుర్తుచేశాడు. కుడి, ఎడమచేతి వాటం కాంబినేషన్ ఉండాలని, శాంసన్‌ను ఓపెనర్‌గా పంపి, అభిషేక్ లేదా వైభవ్‌ను మూడో స్థానంలో ఆడించాలని కైఫ్ సూచించాడు.
క్రీడలు
కుడి, ఎడమచేతి వాటం కాంబినేషన్ ఉండాలి: కైఫ్


