భారత జట్టు ప్రస్తుతం పరివర్తన దశలో ఉందని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపాడు. కెప్టెన్ మారడం, హార్దిక్ పాండ్య దూరం కావడం, యువ ఆటగాళ్లు జట్టులోకి రావడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మెరుగుపడటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పాడు. ఆటలో ఫలితాలు సహజమని, జట్టు గెలుపు కోసం ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతాయన్నాడు.
క్రీడలు
భారత్ తడబాటుకు అదే కారణం: బ్యాటింగ్ కోచ్


