ఇంగ్లండ్‌తో మూడో టీ20కి ముందు భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, త్రో- డౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి అతడి ఛాతిపై బలంగా తాకింది. అయితే ఎలాంటి ఆందోళన అవసరం లేదని మేనేజ్‌మెంట్ తెలిపింది. కొంత సేపు భారత శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ, వైభవ్ మళ్లీ నెట్స్‌లోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
క్రీడలు
వైభవ్‌కు గాయం.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడేనా?


