హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ క్రేజ్.. ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డ జనం

15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. దీంతో చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా అతని ఆటకు అందరూ ఫ్యాన్స్ అయ్యారు. అయితే ఇంగ్లండ్‌తో మూడో టీ20 జరిగే నాటింగ్‌హోమ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ సందర్భంగా వైభవ్ నుంచి ఆటోగ్రాఫ్‌లు, సెల్పీల కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.