ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్న ఫిఫా ప్రపంచ ఫుట్‌బాల్ పోటీల నుంచి ఆతిథ్య జట్టు బయటకు వచ్చేసింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలకు అమెరికా ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. అలాంటి ఆ జట్టు ఓటమిపాలై పోటీ నుంచి నిష్ర్కమించింది. అమెరికాను బెల్జియం 1-4 స్కోరుతో ఓడించింది. రౌండ్-16తో అమెరికా కథ ముగియడంతో ఫిఫా పోటీల నుంచి బయటకు వచ్చేసింది.
క్రీడలు
ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి అమెరికా ఔట్


