ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుతో చేరి నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. జూలై 14, 16, 19 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్-కోహ్లీ జోడీ మళ్లీ బరిలోకి దిగుతుండటంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
క్రీడలు
VIDEO: ప్రాక్టీస్ మొదలుపెట్టిన హిట్‌మ్యాన్


