భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ఆటతీరు అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఆ మ్యాచ్ కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించాడు. కాగా వైభవ్ తన అరంగేట్ర మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
క్రీడలు
అది ట్రైలర్ మాత్రమే.. వైభవ్ ఆటపై అశ్విన్ వ్యాఖ్యలు


