హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు భారత్, ఇంగ్లండ్‌ మూడో టీ20

ఇంగ్లండ్‌తో భారత్ ఇవాళ మూడో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. నాటింగ్‌హామ్‌ వేదికగా రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొత్తం 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే భారత్‌కు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం కానుంది.