టీజీ20 లీగ్‌లో నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 'ఈ' ఛాంపియన్స్ విజయం సాధించింది. 188/5 పరుగులను 19.1 ఓవర్లలో ఛేదించింది. వైష్ణవ్‌రెడ్డి (41*) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అన్విత్‌రెడ్డి (40), అభిరథ్‌రెడ్డి (39), అజయ్ గౌడ్ (34*) పరుగులు చేశారు. నల్గొండ బౌలర్లలో నిశాంత్ 2 వికెట్లు, అర్ఫాజ్, అనికేత్‌రెడ్డి, ఇల్యాన్ తలో వికెట్ తీశారు.
క్రీడలు
నల్గొండపై 'ఈ' ఛాంపియన్స్ విజయం


