ELR: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రాజెక్టు సైట్‌కు చేరుకుని నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు అధికారులతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
వార్తలు
మంత్రి నిమ్మల నేటి పర్యటన వివరాలు


