W.G: పెదఅమీరం 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా లైన్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. వెంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈ పనుల నిమిత్తం మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండి రోడ్డు, పెదఅమీరం గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


