హైదరాబాద్: 28°C
క్రీడలు

జింబాబ్వే టూర్‌కు వైభవ్.. శాంసన్‌పై వేటు

జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్‌కు BCCI భారత్ స్క్వాడ్‌ను ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వహించనుండగా ఓపెనర్‌ శాంసన్‌కు చోటు దక్కలేదు. అతడి ప్లేస్‌లో వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసింది. ప్రభ్‌సిమ్రన్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, యశ్ థాకూర్, హర్ష్ దూబేకు ఛాన్స్ ఇచ్చింది. ఈ నెల 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి.