హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20: మెదక్‌పై ఖమ్మం విజయం

టీజీ20లో మెదక్‌ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్‌ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన మెదక్‌..నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. శృంజిత్‌ రెడ్డి 60, నమన్‌ అగర్వాల్‌ 32 రన్స్‌ చేశారు. ఖమ్మం బౌలర్లలో విద్యానందరెడ్డి, వఫీ, హర్షిత్‌ సాయి తలో 2 వికెట్లు తీశారు.