టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ 'ఈ' ఛాంపియన్స్, నల్గొండ నైట్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ 'ఈ' ఛాంపియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. బరిలో దిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన హైదరాబాద్ టీమ్ టోర్నీలో ఓటమెరుగని ఏకైక జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో పాటు క్వాలిఫయర్-1లో చోటు ఖాయం చేసుకుంది.
క్రీడలు
టీజీ20: టాస్ గెలిచిన 'ఈ' ఛాంపియన్స్


