హైదరాబాద్: 28°C
వార్తలు

ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

KRNL: పత్తికొండలో వ్యవసాయ అధికారులు ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని బయో పురుగుమందులను సీజ్ చేశారు. ఫారం-2 అనుమతులు లేని బయో ఉత్పత్తుల విక్రయాలను తక్షణమే నిలిపివేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ సహాయ సంచాలకులు మోహన విజయకుమార్ హెచ్చరించారు.