ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత స్క్వాడ్‌లో BCCI స్వల్ప మార్పు చేసింది. గాయం నుంచి నితీశ్ కుమార్ రెడ్డి ఇంకా కోలుకోకపోవడంతో, అతని స్థానంలో మరో ఆల్‌రౌండర్ శివమ్ దూబేను ఎంపిక చేశారు. కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య ఈ నెల 14, 16, 19 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది.
క్రీడలు
ఇంగ్లాండ్ టూర్‌కు నితీశ్ దూరం..దూబేకు చోటు


