హైదరాబాద్: 28°C
క్రీడలు

హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ లక్ష్యం..!

టీజీ20 లీగ్‌లో హైదరాబాద్‌ 'ఈ' ఛాంపియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నల్గొండ నైట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 187/9 పరుగులు చేసింది. వరుణ్‌ గౌడ్‌ 53 రన్స్‌తో రాణించాడు. జశ్వంత్‌ 36, గౌరవ్‌ రెడ్డి 25 రన్స్‌ చేశారు. HYD బౌలర్లలో షణ్మఖ అశ్విన్‌ 4 వికెట్లు.. ప్రణవ్‌ వర్మ, అజయ్‌ గౌడ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.